[ad_1]
విశాఖపట్నం (రైల్వే): విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ బోగీల్లో ఈ మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బీ 6, బీ 7, ఎం 1 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ సమయంలో రైలులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.
[ad_2]
Source link